బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

జగిత్యాల తహశీల్ చౌరస్తాలో నిర్వహించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, దళిత బహుజన నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.