కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ ప్రజా వినతులను అధికారులు సమగ్రంగా పరిశీలించాలి: MLA జయనాగేశ్వర్ రెడ్డి
➦ ముద్దవరంలో ఉన్న గ్రామ సచివాలయాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి
➦ దున్నపోతుపై నీరు పోసినట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది: మాజీ MLA గఫూర్
➦ నిర్ణీత గడువులోపు అధికారులు అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్ సిరి