జిల్లాలో ఏటా పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య
అన్నమయ్య: జిల్లాలో చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒక్క ప్రొద్దుటూరులోనే 2023లో 70 మంది ఆత్మహత్య చేసుకోగా, 2024లో 87 మంది, 2025లో 94 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదని.. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. NOTE: చిన్న జీవితానికి బలవంతపు చావుతో కుటుంబానికి పెద్ద శిక్ష వేయకు.