నిరుద్యోగులకు శుభవార్త.. భారీ జాబ్ మేళా

నిరుద్యోగులకు శుభవార్త.. భారీ జాబ్ మేళా

SRD: నర్సాపూర్ నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించనున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న నరసాపూర్‌లోని సాయికృష్ణ గార్డెన్స్‌లో ఈ మేళా జరుగుతుంది. 10TH, ఇంటర్ ఆపై చదివిన విద్యార్థులు అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో 25 కంపెనీలు పాల్గొని 1000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.