జిల్లాలో కరూర్ వైశ్య బ్యాంక్ ప్రారంభం

జిల్లాలో కరూర్ వైశ్య బ్యాంక్ ప్రారంభం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరూర్ వైశ్య బ్యాంక్ బ్రాంచ్‌ను కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు పప్పుల రాజేంద్ర ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ బ్యాంక్ నిజాంసాగర్ ఎక్స్ రోడ్‌లో ఉండేదని ప్రస్తుతం ఖాతాదారులకు అందుబాటులో ఉండేందుకు మున్సిపల్ కార్యాలయం ముందుకు మార్చినట్లు తెలిపారు.