నూతన సీఐగా సీతారాం బాధ్యతలు

నూతన సీఐగా సీతారాం బాధ్యతలు

RR: షాద్ నగర్ పట్టణ సీఐగా సీతారాం బాధ్యతలు చేపట్టారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కందుకూర్ సీఐగా ఒకటిన్నర సంవత్సరంగా విధులను నిర్వహిస్తున్న సీఐ సీతారాం బదిలీపై షాద్ నగర్ పట్టణ సీఐగా వచ్చారు. ఇక్కడ విధులను నిర్వహించిన పట్టణ సీఐ విజయ్ కుమార్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తు సీపీ సుధీర్ బాబు ఆదేశాలను జారీ చేశారు.