పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు

పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు

VZM: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా వ్రకటించినందున సోమవారం ( ఏప్రిల్ 14 ) విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన PGRSను రద్దు చేన్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.