ధార్మిక కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం: కలెక్టర్

ధార్మిక కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం: కలెక్టర్

ADB: సనాతన హిందూ ఉత్సవ సమితి నిర్వహించే హిందూ ధార్మిక కార్యక్రమాలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారని సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. గణేశ్ నిమజ్జనాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రశాంతంగా పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం సమితి సభ్యులు కలెక్టర్‌ను కలిసి శాలువా, మెమోంటో అందించి అభినందించారు.