CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
W.G: పోడూరు మండలం కొమ్ముచిక్కాల TDP క్యాంప్ కార్యాలయంలో అర్హులైన 31 మంది లబ్ధిదారులకు రూ.8.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తున్నామమని, గత జగన్ పాలనలో పేద రోగుల కోసం రూపాయి ఖర్చు చేయలేదన్నారు.