హైదరాబాద్లో భారీ వర్షం

హైదరాబాద్లో భారీ వర్షం

HYD: నగరంలో భారీ వర్షం పడుతోంది. మాధాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పెద్దమ్మ గుడి, కూకట్పల్లి, కేపీహెచ్బీ వంటి పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు పారుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.