గోరంట్లలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
SS: గోరంట్ల మండలంలోని దివ్యాంగులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆదివారం పాలాభిషేకం చేశారు. మండల టీడీపీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి ఆధ్వర్యంలోదివ్యాంగులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. విద్యాధరణి మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఫ్రీ బస్సు ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.