విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
* తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో విజయనగరానికి చెందిన నలుగురు మృతి
* ఆరోగ్యశ్రీ రోగులకు ఉచిత వైద్యం అందేలా చూడాలి: సమన్వయకర్త సాయిరాం
* రోడ్డు ప్రమాదం మృతిల పట్ల దిగ్భ్రాంతి చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
* జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు