పుట్టపర్తిలో 1,144 ఇల్లు పూర్తి: కలెక్టర్

పుట్టపర్తిలో 1,144 ఇల్లు పూర్తి: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలో జిల్లా స్థాయి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,084 ఇళ్లు పూర్తికాగా, పుట్టపర్తి నియోజకవర్గంలో 1,144 ఇళ్లను లబ్ధిదారులు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.