VIDEO: ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

CTR: పుంగనూరులో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గోకుల్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీలోని సీనియర్ నాయకులను గౌరవిస్తూ సన్మానించారు.