మాజీ MLCని కలసిన విశాఖపట్నం మేయర్

NTR: విశాఖపట్నం మేయర్‌గా నూతనంగా ఎన్నికైన టీడీపీ నేత పీలా గోవింద శ్రీనివాస్ శుక్రవారం మాజీ MLA బుద్ధా వెంకన్నను కలిశారు. విజయవాడలోని బుద్ధా స్వగృహంలో శుక్రవారం ఈ భేటీ జరిగింది. మేయర్‌గా ఎన్నికైన గోవింద శ్రీనివాస్‌ను బుద్ధా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.