వివాహిత ఆత్మహత్య కేసులో ఒకరు అరెస్టు

వివాహిత ఆత్మహత్య కేసులో ఒకరు అరెస్టు

VZM: రాజాం సారధి రోడ్డులో వివాహిత ఉర్లాపు సావిత్రి ఆత్మహత్య చేసుకున్న కేసులో కంఠ మన్మధ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మన్మధ కుమార్, సావిత్రి కుమార్తెకు లోన్ ఇప్పిస్తానని సావిత్రికి పరిచయమైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించి కొట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకుందన్నారు.