గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి
TG: రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జరుగుతున్న పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో గల పెట్టుబడి అవకాశాలను వారికి వివరించనున్నారు.