VIDEO: భక్తి శ్రద్ధలతో పొలాల అమావాస్య

VIDEO: భక్తి శ్రద్ధలతో పొలాల అమావాస్య

ADB: అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను శుక్రవారం కుబీర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. రైతన్నలు తమ బసవన్నలను పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో సుందరంగా అలంకరించి బ్యాండ్ మేళంతో స్థానిక హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చారు. బసవన్నలను ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రత్యేక పూజలు చేశారు.