ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రాజధానిగా అమరావతి బిల్లు పాస్.. జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు
✦ రాష్ట్ర బడ్జెట్‌లో హార్టీకల్చర్‌కు రూ.30 వేల కోట్లు మంజూరు: వీసీ ధనుంజయరావు
✦ దర్భరేవులో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
✦ విద్యాసంస్థల్లో 'జీరో వేస్ట్' విధానం అమలు చేయాలి: కలెక్టర్ నాగరాణి