గాంధారి SIగా మహేందర్ బాధ్యతల స్వీకరణ
KMR: గాంధారి పోలీస్ స్టేషన్ SIగా ఎం. మహేందర్ బాధ్యతలు చేపట్టారు. బీర్కూర్ PS నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన బీ. ఆంజనేయులు పిట్లంకు బదిలీ అయ్యారు. మహేందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తానన్నారు.