సీపీఎం సర్పంచ్‌లకు సన్మానం
BHNG: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రచారంజక పాలన చేసి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. రామన్నపేట మండలంలో సీపీఎం బలపరిచిన మునిపంపుల, దుబ్బాక గ్రామాల సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహాను స్థానిక సీపీఎం కార్యాలయంలో సన్మానించి అభినందనలు తెలిపారు.