లబ్ధిదారులకు CMRF చెక్కులు అందించిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు CMRF చెక్కులు అందించిన ఎమ్మెల్యే

E.G: పేదల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండలంలోని ఆరికిరేవుల, కాపవరం, ధర్మవరం, తోగుమ్మి, పెనకనమెట్ట, కుమారదేవం, ఐ పంగిడి, మద్దూరు, మద్దూరులంక, నందమూరు, చిడిపి గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు రూ. 5,83,343 విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.