చిత్తూరు జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు

CTR: జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. గత రెండు రోజులుగా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.