షార్ట్ సర్క్యూట్‌తో ద్విచక్ర వాహనం దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో ద్విచక్ర వాహనం దగ్ధం

ప్రకాశం: యర్రగొండపాలెంలోని వేగినాటి కోటయ్య కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బాణావత్ బాలునాయక్ఋకు చెందిన ద్విచక్ర వాహనం ఇంటి బయట పార్కింగ్ చేసి ఉండగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు, బాధితుడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.