అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘన నివాళులు

అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘన నివాళులు

RR: గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయ ప్రకాష్ నేతృత్వంలో వివేకానంద నగర్ బస్ స్టాప్ వద్ద భారతరత్న, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.