VIDEO: 'ఆర్టీసీ బస్సులు ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలి'

VIDEO: 'ఆర్టీసీ బస్సులు ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలి'

MDK: ఆర్టీసీకి కొనుగోలు చేసే విద్యుత్ బస్సులు ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనుగోలు చేయాలని సీఐటీయు జిల్లా నాయకులు మల్లేశం డిమాండ్ చేశారు. మెదక్ ఆర్టీసీ బస్సు డిపో ముందు సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంతోకాలంగా కార్మికుల సమస్యలు పేరుకుపోయాయని వాటిని వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.