నాబార్డ్‌లో 91 పోస్టులు.. అప్లై చేశారా?

నాబార్డ్‌లో 91 పోస్టులు.. అప్లై చేశారా?

నాబార్డ్‌లో 91 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. 21-30 ఏళ్లలోపు అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు, సైకొమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ అభ్యర్థులను ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nabard.org