హుజూరాబాద్‌లో మున్సిపల్ పోలింగ్ షురూ..!

హుజూరాబాద్‌లో మున్సిపల్ పోలింగ్ షురూ..!

KNR: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 30 వార్డుల్లోని 143 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 29,531 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇందుకోసం అధికారులు 60 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా, 700 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు.