VIDEO: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

VIDEO: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

SRD: హత్నూర మండలం కాసాల గ్రామంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరణ చేశారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు, భారత పౌరునికి కల్పించిన హక్కును గుర్తు చేసుకున్నారు.