సీఎం రేవంత్ కేరళం పర్యటన రద్దు

సీఎం రేవంత్ కేరళం పర్యటన రద్దు

TG: సీఎం రేవంత్ రెడ్డి కేరళం పర్యటన రద్దయింది. చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించని కారణంగా టూర్‌ను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సీఎం ఇవాళ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానంలో కేరళకు బయలుదేరాల్సి ఉంది. ఈ మేరకు సెక్రటేరియట్‌లో జరగాల్సిన పెట్రోల్, ఎల్పీజీపై అధికారులతో సమీక్షా సమావేశాలను సైతం రద్దు చేసుకున్నారు.