ఎన్నికలను సమన్వయంతో నిర్వహించండి: కలెక్టర్

ఎన్నికలను సమన్వయంతో నిర్వహించండి: కలెక్టర్

JN: మూడో విడత ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేసి పూర్తి చేయాని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరిగే దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై గూగుల్ మీటింగ్ ద్వారా రివ్యూ చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్, కౌంటింగ్ మొదలగు అంశాల మీద దిశానిర్దేశం చేశారు.