రోడ్డు భద్రతపై విద్యార్థులకు సూచనలు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు సూచనలు

JGL: గొల్లపల్లి మండలం చిలువకోడూరు ZPHS పాఠశాలలో “Arrive Alive” కార్యక్రమం నిర్వహించారు. SI కృష్ణ సాగర్ రెడ్డి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని హెచ్చరించారు. గ్రామంలో రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసి “SAFE ZONE SCHOOL” స్టిక్కర్లు అతికించారు.