భారీ వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్లు

భారీ వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్లు

AKP: గొలుగొండ మండలం నాగపురం గ్రామంలో గురువారం రాత్రి పడిన భారీ వర్షానికి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో సర్పంచ్ ఎలమంచిలి రఘురామచంద్రరావు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన తక్షణమే విద్యుత్ సిబ్బంది పనులు చేపట్టారు. వెంటనే స్పందించిన లైన్మెన్ దేవర్ధనకి సిబ్బందికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.