VIDEO: అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

VIDEO: అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

CTR: జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని సురేశ్ ప్రొవిజెన్స్ స్టోర్ గోడౌన్‌లో షార్ట్ సర్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చెరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే అప్పటికే బియ్యం, ఫాన్సీ వస్తువులు పూర్తి కాలిపోయాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ. 5లక్షల వరకు నష్టం వచ్చిందని దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.