VIDEO: ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
SDPT: నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట కేంద్రంలోని పొన్నాల దాబా వద్ద చోటుచెసుకుంది. మృతుడు మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామనికి చెందిన నారదాసు బాలరాజుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడుతున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.