యువతి మిస్సింగ్ కేసు నమోదు

యువతి మిస్సింగ్ కేసు నమోదు

HYD: చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం అన్వేషిస్తూ హైదరాబాదుకు వచ్చిన యువతి అదృశ్యమైన ఘటన KPHB PS పరిధిలో చోటుచేసుకుంది. హసిక (26) అనే యువతి JNTU మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ హాస్టల్లో నివాసం ఉంటుంది. తన సోదరుడు హాస్టల్ వద్దకు వచ్చి నిర్వాహకులను అడగక 16వ తేదీ నుంచి రావడం లేదని తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.