స్కైరూట్.. భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని: మోదీ

స్కైరూట్.. భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని: మోదీ

స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. జెన్ జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. అంతరిక్ష రంగంలో కేంద్రం ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్‌లు వస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయన్నారు.