విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
* ఈ నెల 12న విశాఖలో కాగ్నిజెంట్ కంపెనీకి భూమి పూజ
* విశాఖలో స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం.. 19 పాజిటివ్ కేసులు నమోదు
* ఫిబ్రవరి 15-25 వరకు విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు భారీగా ఏర్పాట్లు
* విశాఖలో మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్