రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏవో

SDPT: వర్షలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న, పిల్ల కాలువలను తీసి నీటిని బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని జగదేవ్‌పూర్(M) వ్యవసాయ అధికారి వసంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా వర్షాలతో వివిధ పంటల్లో పత్తి పంట సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే భారీగా కురుస్తున్న వర్షానికి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.