నేడు అద్దంకిలో టీడీపీ మండల సమావేశం

నేడు అద్దంకిలో టీడీపీ మండల సమావేశం

ప్రకాశం: అద్దంకి పట్టణం పోతురాజు గండిలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం అద్దంకి మండల పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల నేతలు పాల్గొనాలని తెలిపారు. ఈ సమావేశంలో కుటుంబ సాధికార సారథులు ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.