పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి

పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి

SKLM: హిరమండలంలోని పిండ్రువాడ కాలనీకి చెందిన దువ్వు సిమ్మయ్య (72) శుక్రవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కుమారుడితో కలిసి మేకల్ని మేతకు తీసుకువెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. సిమ్మయ్య అక్కడికక్కడే మరణించగా, ఆయన కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.