నవంబర్ 22: టీవీలలో సినిమాలు
స్టార్ మా: నా సామిరంగ (9AM), ఖైదీ నెం.150 (10.30PM); జీ తెలుగు: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (9AM), చందమామ (4.30PM); ఈటీవీ: సందడే సందడి (9AM); జెమిని: శ్యామ్ సింగరాయ్ (9AM), మనసంతా నువ్వే (3PM); స్టార్ మా మూవీస్: మగధీర (9AM), స్కంద (12PM), జాక్ (6PM), జులాయి (9.00PM); జీ సినిమాలు: డిటెక్టివ్ ఉజ్వలన్ (12PM), కలిసుందాం రా(3PM), కల్కి 2898AD (6PM), సాహో (9PM).