VIDEO: ఘనంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

అన్నమయ్య: పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇవాళ మదనపల్లెలో ఘనంగా జరిగాయి. టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్ జె. వెంకటేష్ కేక్ కట్ చేసి కిషోర్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా అభిమానం చూరగొన్న నాయకుడు కిషోర్ కుమార్ రెడ్డి అని అన్నారు.