VIDEO: మద్యం తాగి వాహనాలు నడపవద్దు: సీఐ

VIDEO: మద్యం తాగి వాహనాలు నడపవద్దు: సీఐ

ప్రకాశం: సింగరాయకొండ CI హజరత్తయ్య వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. సోమవారం రాత్రి S. కొండ రైల్వే రోడ్డు జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ అనలైజర్ ద్వారా వాహనదారులను పరీక్షించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో CI స్వయంగా వాహనదారులను పరీక్షించి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.