ప్రతిభావంతులకు ఉపకార వేతనాలు అందజేత

ప్రతిభావంతులకు ఉపకార వేతనాలు అందజేత

VZM: గతేడాది అక్టోబర్ 12న నిర్వహించిన 'దీన్‌ దయాళ్ స్పర్శ్ యోజన' పిలాటెలి క్విజ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు గురువారం విజయనగరంలో అవార్డులు అందజేశారు. విజయనగరం పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ విద్యార్థులకు రూ. 6,000 ఉపకార వేతనంతో పాటు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.