ఆసియా కప్ జట్టును ప్రకటించిన హర్ష భోగ్లే

ఆసియా కప్ జట్టును ప్రకటించిన హర్ష భోగ్లే

ప్రఖ్యాత కామెంటేటర్ హర్ష భోగ్లే తన ఆసియా కప్ జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో గిల్‌కు చోటు కల్పించలేదు. ఈ జట్టులో బ్యాటర్లు: అభిషేక్, సూర్య, తిలక్, అయ్యర్.. ఆల్‌రౌండర్లు: హార్దిక్, అక్షర్, సుందర్.. వికెట్ కీపర్లు: సంజూ శాంసన్, జితేష్ శర్మ.. బౌలర్లు: బుమ్రా, చక్రవర్తి, ప్రసిద్ధ్, అర్ష్‌దీప్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌‌‌కు స్థానం కల్పించాడు.