జోరుగా సాగుతున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం..!
SRPT: మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బెజవాడ సీతారాములు గెలుపుకై, శుక్రవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలోని పలు వార్డులకు తిరిగి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వారు అన్నారు.