VIDEO: 'రెండు రోజులకే తేలిపోయిన కాంట్రాక్టర్ పనితనం'

VIDEO: 'రెండు రోజులకే తేలిపోయిన కాంట్రాక్టర్ పనితనం'

ASR: చింతపల్లి మండలం తాజంగి గ్రామం మల్య వీధిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనుల్లో అవినీతి బయట పడుతుంది. సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువ అన్నట్లుగా పనులు జరిగాయని, అందుకే వేసిన రెండు రోజులకే రోడ్డు ధ్వంసమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు ఇలా నాసిరకంగా తయారవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.