పెద్దమందడిలో కొనసాగుతున్న పోలింగ్

పెద్దమందడిలో కొనసాగుతున్న పోలింగ్

WNP: పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు అనేది వజ్రాయుధంతో సమానమని, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని స్థానిక ప్రజలు అన్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.