మహానాడు ఏర్పాట్ల పరిశీలించిన చైతన్య రెడ్డి

KDP: చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం వద్ద ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు సభఏర్పాట్లను ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఆయన నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మూడు రోజులుగా పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.